పాత లెదర్ బ్యాగులు, షూస్‌కు మళ్లీ కొత్తదనపు(HomeTips) మెరుపు రావాలంటే స్వల్పంగా వ్యాజలిన్ రాసి, మెత్తని గుడ్డతో మెల్లగా తుడవాలి.
బాత్రూం అద్దాలపై సబ్బు నీటి మచ్చలు కనిపిస్తే, వెనిగర్‌లో ముంచిన స్పాంజ్‌తో శుభ్రం చేస్తే మెరుపు తిరిగి వస్తుంది.
చెక్క ఫర్నిచర్‌పై గీతలు పడినప్పుడు, వంట(HomeTips) నూనె–వెనిగర్ మిశ్రమంలో గుడ్డ ముంచి తుడిస్తే అవి తగ్గిపోతాయి.
ఖరీదైన దుస్తులపై ఇంకు మరకలు పడితే, ముందుగా కొద్దిగా బేకింగ్ సోడా రాసి రుద్ది, తర్వాత వెనిగర్ కలిపిన నీటిలో ఉతికితే మరకలు త్వరగా పోతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: