हिन्दी | Epaper
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

WHO: అమెరికా మాటల్లో నిజం లేదు..టెడ్రోస్

Vanipushpa
WHO: అమెరికా మాటల్లో నిజం లేదు..టెడ్రోస్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ),(WHO) అగ్రరాజ్యం అమెరికా మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికా ప్రభుత్వం చెబుతున్న కారణాల్లో ఏమాత్రం వాస్తవం లేదని.. ఈ నిర్ణయం వల్ల అమెరికాకే కాకుండా ప్రపంచ దేశాల ఆరోగ్య భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.

Read Also: Iran Protests: ఇరాన్‌పై దాడి యోచన రద్దు చేసిన ట్రంప్

WHO: అమెరికా మాటల్లో నిజం లేదు..టెడ్రోస్
WHO: అమెరికా మాటల్లో నిజం లేదు..టెడ్రోస్

ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశాం: టెడ్రోస్

కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ సకాలంలో స్పందించలేదని.. కీలక సమాచారాన్ని దాచి పెట్టడం వల్లే అమెరికాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ సర్కార్ ఆరోపించింది. జనవరి 22వ తేదీన అమెరికా ఆరోగ్య మంత్రి కెనడీ జూనియర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అయితే దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ జనరల్ డైరెక్టర్ టెడ్రోస్ ఎక్స్ వేదికగా స్పందించారు. “కరోనా కట్టడిలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. మేం సకాలంలోనే స్పందించాం. ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశాం. సమాచారాన్ని దాచామన్న వాదనలో ఏమాత్రం నిజం లేదు” అని టెడ్రోస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమెరికా ఆరోపణలను ఆధారాలతో సహా తిప్పికొడుతూ.. రూపొందించిన అధికారిక నోటిఫికేషన్‌ను కూడా ఆయన విడుదల చేశారు. అగ్రరాజ్యం లాంటి దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం వల్ల భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఎదుర్కోవడం కష్టం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. నిధుల కోతతో పాటు అంతర్జాతీయ ఆరోగ్య విధానాల అమలులో అమెరికా లేకపోవడం పెద్ద లోటుగా పరిణమిస్తుందని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగారం చుక్కలు చూపుతోంది: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి!

బంగారం చుక్కలు చూపుతోంది: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి!

ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి
1:17

ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి

డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారికి పద్మ భూషణ్ పురస్కారం

డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారికి పద్మ భూషణ్ పురస్కారం

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు

మున్సిపల్ రిజర్వేషన్ లలో రాజకీయ జోక్యం ఉండదు: మంత్రి పొన్నం

మున్సిపల్ రిజర్వేషన్ లలో రాజకీయ జోక్యం ఉండదు: మంత్రి పొన్నం

స్వాతంత్ర్య యోధులు మళ్లీ వస్తే? వైరలైన AI వీడియో
0:54

స్వాతంత్ర్య యోధులు మళ్లీ వస్తే? వైరలైన AI వీడియో

శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
0:25

శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి

టెడ్ క్రజ్ సంచలన వ్యాఖ్యలు – లీకైన ఆడియోతో అమెరికా రాజకీయాల్లో కలకలం

టెడ్ క్రజ్ సంచలన వ్యాఖ్యలు – లీకైన ఆడియోతో అమెరికా రాజకీయాల్లో కలకలం

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
1:45

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

2047 విజన్‌.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్
1:31

2047 విజన్‌.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్

16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు
1:11

16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు

రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

రవితేజ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870