Narsingdi Incident: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి సజీవ దహనం

బంగ్లాదేశ్‌లో మరో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. నార్సింగ్డి ప్రాంతంలో ఓ గ్యారేజీలో నిద్రిస్తున్న చంచల్ భౌమిక్ (23) అనే హిందూ యువకుడిని అల్లరిమూకలు సజీవ దహనం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దుకాణం షట్టర్‌ను బయట నుంచి మూసి, పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో చంచల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మానవత్వాన్ని కదిలించే ఈ దాడిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Read also: US … Continue reading Narsingdi Incident: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి సజీవ దహనం