తెలంగాణ (TG) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao)లకు సంబంధించి జరుగుతున్న సిట్ (SIT) విచారణపై ఎక్కువగా దృష్టి పెట్టకుండా, రానున్న మున్సిపల్ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ (BRS) అధినేత, స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
Read Also: HYD: నాంపల్లి అగ్నిప్రమాదం.. నుమాయిష్ పర్యటనను వాయిదా వేసుకోవాలన్న సజ్జనార్

దానిని పట్టించుకోవద్దు
సిట్ విచారణ పేరుతో ప్రభుత్వం ఎన్నికల నుంచి డైవర్ట్ చేసే ఎత్తుగడలు వేస్తుందని, దానిని పట్టించుకోవద్దని స్పష్టం చేశారు. శనివారం ఎర్రవల్లి ఫాంహౌస్లో జరిగిన భేటీలో రాజకీయ పరిణామాలు, సింగరేణి బొగ్గు టెండర్లు, సిట్ విచారణ, మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచేలా కసరత్తు చేయాలని కేసీఆర్ సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: