KTR Notice : కేటీఆర్ నోటీసులపై బండి రియాక్షన్

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా, బండి సంజయ్ వాటిని లెక్కచేయనని స్పష్టం చేశారు. కేటీఆర్ పంపే నోటీసులు నిజాన్ని ఎప్పటికీ తుడిచిపెట్టలేవని ఆయన వ్యాఖ్యానించారు. “తాను ఒక్కసారి కూడా ఫోన్లు ట్యాప్ చేయలేదని కేటీఆర్ ఎక్కడా సూటిగా … Continue reading KTR Notice : కేటీఆర్ నోటీసులపై బండి రియాక్షన్