हिन्दी | Epaper
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Mahesh Babu: క్లీన్ షేవ్డ్ లుక్‌లో సూపర్ స్టార్?

Aanusha
Mahesh Babu: క్లీన్ షేవ్డ్ లుక్‌లో సూపర్ స్టార్?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకీ రెట్టింపవుతున్నాయి.ఇప్పటికే రిలీజైన ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో, మహేష్ ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన లభించింది. అప్పటి నుంచి ఈ సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వినిపించినా, క్షణాల్లోనే వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ అత్యంత భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిస్తున్నారు.

Read Also: Movie: రవితేజ సినిమాలో విలన్ గా ఎస్‌జే సూర్య?

ఇది తెలుగులో మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కానుంది. మూవీ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీలలో పెద్ద పెద్ద సెట్స్ నిర్మించారు. కోకాపేటలో భారీ ఖర్చుతో వారణాసి సెట్ రూపొందించారు. ఇందులో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే సెట్ లో ఓ భారీ యాక్షన్ సీన్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు (Mahesh Babu)పాల్గొనే ఈ హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్.. సినిమాలోని హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందట.

Mahesh Babu in a clean-shaven look?
Mahesh Babu in a clean-shaven look?

హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్

గత కొన్ని రోజులుగా కోకాపేట వారణాసి సెట్‌లో మహేష్ బాబు పాల్గొనే ఓ భారీ యాక్షన్ సీన్ షూటింగ్ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఇది సినిమాలో హైలైట్‌గా నిలిచే హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ అని చెబుతున్నారు. అంతేకాదు, ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓ ప్రత్యేక సెట్లో ఇంటర్వెల్ బ్లాక్‌ను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సన్నివేశాల్లో మహేష్ బాబు క్లీన్ షేవ్డ్ లుక్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.

రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు అంటే కేవలం ఫైట్లు మాత్రమే కాకుండా, ఎమోషన్, కథా బలం కలగలిపి ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా డిజైన్ చేస్తారని తెలిసిందే. ‘వారణాసి’లో కూడా ఇలాంటి పవర్‌ఫుల్ యాక్షన్ బ్లాక్స్ ఎన్నో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబును రాజమౌళి ఇప్పటివరకు చూడని విధంగా ఇంటెన్స్ యాక్షన్ మోడ్‌లో ప్రజెంట్ చేయనున్నారని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వీక్లీ స్పెషల్ రైళ్ల సేవల పొడిగింపు

వీక్లీ స్పెషల్ రైళ్ల సేవల పొడిగింపు

రికార్డు స్థాయికి చేరుకున్న వేరుశనగ ధర

రికార్డు స్థాయికి చేరుకున్న వేరుశనగ ధర

బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్

బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

అమెరికాకు ఇరాన్ గార్డ్ కమాండర్ హెచ్చరిక

అమెరికాకు ఇరాన్ గార్డ్ కమాండర్ హెచ్చరిక

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న ఆరుగురు
0:59

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న ఆరుగురు

ఆస్ట్రేలియాతో టెస్ట్.. భారత జట్టు ప్రకటన

ఆస్ట్రేలియాతో టెస్ట్.. భారత జట్టు ప్రకటన

అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో కూతురిని కొట్టి చంపిన తండ్రి

అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో కూతురిని కొట్టి చంపిన తండ్రి

గవర్నర్‌ పై సీఎం ఎం.కె.స్టాలిన్ తీవ్ర విమర్శలు

గవర్నర్‌ పై సీఎం ఎం.కె.స్టాలిన్ తీవ్ర విమర్శలు

భారత్ పై పన్నుల్లో సగం తగ్గించాలని ట్రంప్ నిర్ణయం

భారత్ పై పన్నుల్లో సగం తగ్గించాలని ట్రంప్ నిర్ణయం

ఓర్నీ ఇదెక్కడి చోరీ.. మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సునే ఎత్తుకెళ్లాడు

ఓర్నీ ఇదెక్కడి చోరీ.. మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సునే ఎత్తుకెళ్లాడు

మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థులు?

మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థులు?

📢 For Advertisement Booking: 98481 12870