Raakasa Movie: సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్ విడుదల

‘కమిటీ కుర్రోళ్లు’ వంటి చిత్రం తర్వాత, నిర్మాతగా నిహారిక కొణిదెల మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. ఆమె నిర్మాణ సంస్థ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై యువ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాకాస’ (Raakasa Movie). ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. Read Also: Movie: రవితేజ సినిమాలో విలన్ గా ఎస్‌జే సూర్య? … Continue reading Raakasa Movie: సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్ విడుదల