हिन्दी | Epaper
టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

IND vs NZ live score : రెండో టీ20లో షాక్.. భారత్ ముందు 209 టార్గెట్!

Sai Kiran
IND vs NZ live score : రెండో టీ20లో షాక్.. భారత్ ముందు 209 టార్గెట్!

IND vs NZ live score : రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణయానికి కివీస్ బ్యాటర్లు దూకుడైన ఆటతో గట్టి సమాధానం ఇచ్చారు. నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

కివీస్ ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే (19), టిమ్ సీఫెర్ట్ (24) వేగవంతమైన ఆరంభం ఇచ్చారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన Rachin Ravindra ధాటిగా బ్యాటింగ్ చేస్తూ 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 2 ఫోర్లు ఉండటం విశేషం. మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ (19), డారిల్ మిచెల్ (18) కూడా కీలకంగా పరుగులు జోడించారు.

Read Also: T20: యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్

ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ Mitchell Santner చెలరేగాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 47 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు.

IND vs NZ live score

భారత బౌలర్లలో స్పిన్నర్ Kuldeep Yadav రెండు వికెట్లు (IND vs NZ live score) తీసి కొంత నియంత్రణ చూపించాడు. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. అయితే అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పుడు 209 పరుగుల లక్ష్యంతో భారత్ బ్యాటింగ్‌కు దిగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870