BCB: భారత్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడబోమని ప్రకటించిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. భారత్‌లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడబోమని ప్రకటించింది. వెన్యూ మార్చితే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని పేర్కొంది. భద్రత దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఇప్పటికే కోరింది. దీనిపై ఐసీసీ స్పందిస్తూ.. బంగ్లాదేశ్ జట్టు T20 వరల్డ్ కప్ మ్యాచులను భారత్‌లో ఆడాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో చివరిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ నిర్ణయం తీసుకుంది. … Continue reading BCB: భారత్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడబోమని ప్రకటించిన బంగ్లాదేశ్