తిరుమల(Tirumala) కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీం ఆదేశాలతో సీబీఐ (CBI) నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీం ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డూలో ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తమ విచారణను ముగించింది.
Read Also: AP: హోం మంత్రి అనితపై జేసీ ప్రభాకర్ రెడ్డి అసంతృప్తి

సీబీఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు
నెల్లూరు ఏసీబీ కోర్టులో(Nellore ACB Court) సిట్ అధికారులు ఛార్జ్‌షీటు దాఖలు చేసే అవకాశం ఉంది. గత 15 నెలలుగా 12 రాష్ట్రాల్లో ఈ కేసు విచారణ సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణకు సిట్‌ను నియమించగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. (Tirumala) బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు ఈ కేసులో కీలక సూత్రధారులుగా గుర్తించారు. తొలి చార్జ్‌షీట్‌లో 24 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్, మరో 12 మంది హస్తం ఉన్నట్లు ఏసీబీ కోర్టుకు తెలిపింది. త్వరలోనే కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: