Visakhapatnam: రూ.3.32 లక్షల నకిలీ కరెన్సీతో విశాఖలో కలకలం

ఏపీ: విశాఖపట్నం(Visakhapatnam) రైల్వే స్టేషన్‌లో నకిలీ కరెన్సీ నోట్లు బయటపడటం కలకలం రేపింది. విశాఖ జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ నాయుడు నేతృత్వంలో రైల్వే స్టేషన్ పరిధిలో భద్రతా తనిఖీలు నిర్వహించగా, ఇద్దరు యువకులు నకిలీ నోట్లతో పట్టుబడ్డారు. Read Also: Smart phone: Vivo V70 సిరీస్‌లో కొత్త ఫోన్.. 55W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పోలీసుల సమాచారం ప్రకారం పోలీసుల సమాచారం ప్రకారం, కడప జిల్లా ప్రొద్దుటూరు నివాసి సునీల్‌, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నితీశ్ … Continue reading Visakhapatnam: రూ.3.32 లక్షల నకిలీ కరెన్సీతో విశాఖలో కలకలం