हिन्दी | Epaper
బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Driving Licence : అడ్రస్ మార్చకపోతే జరిమానా? ఇలా సులువు పరిష్కారం!

Sai Kiran
Driving Licence : అడ్రస్ మార్చకపోతే జరిమానా? ఇలా సులువు పరిష్కారం!

Driving Licence : ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం స్వస్థలం వదిలి మరో నగరానికి వెళ్లడం ఇప్పుడు సాధారణమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి స్థిరపడే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే చిరునామా మారిన తర్వాత కూడా పాత అడ్రస్‌తోనే డ్రైవింగ్ లైసెన్స్ వాడటం చట్టవిరుద్ధం. మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్‌పై ప్రస్తుత నివాస చిరునామా ఉండటం తప్పనిసరి.

ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర రవాణా శాఖ ‘పరివహన్ సేవా’ పోర్టల్ ద్వారా చిరునామా మార్పును పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దరఖాస్తుదారులు parivahan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘డ్రైవింగ్ లైసెన్స్ సేవలు’ ఎంపిక చేసుకోవాలి. అక్కడ ‘చేంజ్ ఆఫ్ అడ్రస్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, డీఎల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. అనంతరం అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.

Read Also: Chhattisgarh steel plant blast : స్టీల్ ప్లాంట్‌లో పేలుడు, ఏడుగురు కార్మికులు సజీవ దహనం!

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి (Driving Licence) మారినప్పుడు (ఉదాహరణకు ఏపీ నుంచి తెలంగాణకు) పాత ఆర్టీవో నుంచి నిరభ్యంతర పత్రం (NOC) తప్పనిసరి. ఫారం–33, ఆధార్ లేదా ఇతర చిరునామా ధ్రువీకరణ పత్రాలు, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు సమర్పించాలి. ఈ ఆన్‌లైన్ విధానం వల్ల ఆర్టీవో చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంటి నుంచే అడ్రస్ అప్‌డేట్ చేసుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆధార్ కార్డు పోయిందా..? సింపుల్‌గా ఇలా చేయండి

ఆధార్ కార్డు పోయిందా..? సింపుల్‌గా ఇలా చేయండి

అమేజాన్‌లో వేల సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధం?

అమేజాన్‌లో వేల సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధం?

గణతంత్ర దినోత్సవానికి ముందు పాఠశాలలకు బాంబు బెదిరింపులు

గణతంత్ర దినోత్సవానికి ముందు పాఠశాలలకు బాంబు బెదిరింపులు

పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య చేసుకున్న నవ వధువు

పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య చేసుకున్న నవ వధువు

ఢిల్లీకి వర్షాల ఉపశమనం.. ఏడేళ్ల రికార్డు వేడి బ్రేక్

ఢిల్లీకి వర్షాల ఉపశమనం.. ఏడేళ్ల రికార్డు వేడి బ్రేక్

హవాలా గుట్టు రట్టు.. కేజీల కొద్దీ వెండి, నోట్ల కట్టలు

హవాలా గుట్టు రట్టు.. కేజీల కొద్దీ వెండి, నోట్ల కట్టలు

బంగారం ధరలు తగ్గాయా? వెండి కూడా పడిపోయిందా?

బంగారం ధరలు తగ్గాయా? వెండి కూడా పడిపోయిందా?

విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు, ఇక రాజకీయాలు ఎలా?

విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు, ఇక రాజకీయాలు ఎలా?

‘విజిల్’ తో వస్తున్న విజయ్..మరి ప్రజలు విజిల్ కొడతారా ?

‘విజిల్’ తో వస్తున్న విజయ్..మరి ప్రజలు విజిల్ కొడతారా ?

హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు?

హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు?

ఒడిశా Govt సంచలన నిర్ణయం..పొగాకు ఉత్పత్తులు బ్యాన్

ఒడిశా Govt సంచలన నిర్ణయం..పొగాకు ఉత్పత్తులు బ్యాన్

AIతోనే వీడియోలు: సీఈఓ నీల్ మోహన్

AIతోనే వీడియోలు: సీఈఓ నీల్ మోహన్

📢 For Advertisement Booking: 98481 12870