Gutka: ఒడిశా Govt సంచలన నిర్ణయం..పొగాకు ఉత్పత్తులు బ్యాన్

ఒడిశా ప్రభుత్వం, ప్రజారోగ్యాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా, పొగాకు, నికోటిన్ కలిగిన అన్ని రకాల ఉత్పత్తులపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం (జనవరి 21) రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో గుట్కా (Gutka), పాన్ మసాలా, జర్దా, ఖైనీ వంటి ఉత్పత్తులు ఇకపై ఒడిశా రాష్ట్రంలో ఎక్కడా అందుబాటులో ఉండవు. ఇప్పటికే ఒడిశాలో పొగాకు, నికోటిన్ ఉత్పత్తులపై నిషేధం ఉంది. అయితే … Continue reading Gutka: ఒడిశా Govt సంచలన నిర్ణయం..పొగాకు ఉత్పత్తులు బ్యాన్