ఐఫోన్ యూజర్లకు శుభవార్త. ఆపిల్ తన డిజిటల్ పేమెంట్స్(Payment App) సర్వీస్ ఆపిల్ పేని భారతదేశంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ మాస్టర్ కార్డ్, వీసా మరియు ఇతర అంతర్జాతీయ కార్డ్ నెట్‌వర్క్‌లతో చర్చలు కొనసాగిస్తోంది.
Read also: Afghanistan: పాక్ మెడిసిన్ వద్దు భారత్ మందులపై మొగ్గు..ఎందుకంటే?

కార్డ్ & UPI పేమెంట్స్ సర్వీస్
వార్తల ప్రకారం, ఈ ఏడాదిలోనే ఆపిల్ పేని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రారంభ దశలో, ఈ సర్వీస్ కార్డ్ బేస్డ్ కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్పై దృష్టి సారించి, తదుపరి దశలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (Unified Payments Interface)తో అనుసంధానం చేసే అవకాశం ఉంది. ఈ కొత్త సర్వీస్ ద్వారా, ఐఫోన్ యూజర్లు భారతదేశంలో సౌకర్యవంతంగా, సురక్షితంగా మరియు వేగంగా డిజిటల్ పేమెంట్స్ నిర్వహించగలుగుతారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: