Deepinder Goyal: జొమాటో సీఈవో రాజీనామా! అసలు కారణం ఇదే..

ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న ఎటర్నల్ లిమిటెడ్ (Eternal Ltd) సంస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవోగా వ్యవహరిస్తున్న దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. గోయల్ నిర్ణయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అరుదుగా కనిపిస్తుంది. అయితే ఇది … Continue reading Deepinder Goyal: జొమాటో సీఈవో రాజీనామా! అసలు కారణం ఇదే..