हिन्दी | Epaper
బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే

Ricky Ponting: వన్డే సిరీస్‌ లో భారత్ ఓటమిపై స్పందించిన పాంటింగ్

Anusha
Ricky Ponting: వన్డే సిరీస్‌ లో భారత్ ఓటమిపై స్పందించిన పాంటింగ్

భారత్, న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా సొంత గడ్డపై 2-1 తేడాతో పరాజయం పాలవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఓటమిపై అభిమానులతో పాటు క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (Ricky Ponting) భారత జట్టు ప్రదర్శనపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: IND vs NZ: టీమిండియా ఘన విజయం

Ricky Ponting reacts to India's defeat in the ODI series
Ricky Ponting reacts to India’s defeat in the ODI series

చెత్త ప్రదర్శన వల్లే ఓటమి

ఇది చెత్త ప్రదర్శన వల్లే జరిగిందని, ఐపీఎల్ ఆధారంగా గౌతమ్ గంభీర్‌కు హెడ్ కోచ్ పదవి ఇవ్వడం, ఆటగాళ్ల ఎంపిక సరికాదని బీసీసీఐని తప్పుబట్టారు. టీం మేనేజ్‌మెంట్, సెలక్షన్ వైఫల్యాలు స్పష్టంగా కనిపించాయని పాంటింగ్ (Ricky Ponting) అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870