తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పురపాలకశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను.. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్న ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: TG: సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయాలన్న డిమాండ్‌పై కవిత విమర్శ

కలెక్టర్లతో సమావేశాలు
కాగా, త్వరలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ (ఎస్ఈసీ) వివిధ జల్లాలో కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తున్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: