Telangana: అంతర్మథనం లో గూడెం

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో నే ప్రత్యేక గుర్తింపు ఉన్న పటాన్చెరు నియోజక వర్గం ఏమ్మెల్యే కు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు నెలకొన్నాట్లు తెలుస్తోంది. ఏ నేత అయినా అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ లో చేరేందుకు సుముఖంగా ఉంటే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతారు. కానీ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చేరికకు మాత్రం ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ లు నో ఎంట్రీ బోర్డు లు పెడుతున్నట్లు … Continue reading Telangana: అంతర్మథనం లో గూడెం