తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్ల కోసం పార్టీ ఇన్‌చార్జ్‌లను ప్రకటించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ముఖ్య నేతను బాధ్యుడిగా నియమించి, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా, చక్కగా నిర్వహించేలా ప్లాన్ చేశారు.
Read Also: Global Investment:దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

ఈ నియామకాలు మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రభుత్వ, పార్టీ కార్యాచరణలను సమన్వయపరచడం, ఎన్నికల(Telangana) పనులను వేగవంతం చేయడం, జిల్లా/నగరాల్లో ఏర్పాట్లు సరిచూడడం వంటి బాధ్యతలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో సమస్యలు, లోపాలు వచ్చేయకుండా ముందుగానే ప్రణాళిక రూపొందించడం లక్ష్యంగా ఈ నియామకాలు తీసుకున్నారు.
ఇన్‌చార్జ్‌ల జాబితా (పార్టీ బాధ్యతలు)
- ADB (Adilabad) – సుదర్శన్ రెడ్డి
- NZB (Nizamabad) – ఉత్తమ్‌కుమార్ రెడ్డి
- మల్కాజ్గిరి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- చేవెల్ల – శ్రీధర్ బాబు
- MDK (Medak) – వివేక్
- కరీంనగర్ – తుమ్మల నాగేశ్వరరావు
- పెద్దపల్లి – జూపల్లి కృష్ణారావు
- NLG (Nalgonda) – అడ్లూరి లక్ష్మణ్
- భువనగిరి – సీతక్క
- WGL (Warangal) – పొంగులేటి
- MBNR (Mahbubnagar) – పొన్నం ప్రభాకర్
- MBNR (Mahbubnagar) – దామోదర రాజనర్సింహా
- జహీరాబాద్ – అజహరుద్దీన్
- నాగర్‌కర్నూల్ – వాకిటి శ్రీహరి
- KMM (Kamareddy) – కొండా సురేఖ
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: