Sammakka Saralamma:మేడారంలో సీఎం కుటుంబం, మంత్రులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మేడారం సమ్మక్క–సారలమ్మ(Sammakka Saralamma) మహాజాతర ప్రాంగణానికి చేరుకుని దేవతలను దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజల్లో … Continue reading Sammakka Saralamma:మేడారంలో సీఎం కుటుంబం, మంత్రులు