हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

shadnagar annadanam : పేదలకు అన్నదానం అంటే ఇదేనా? షాద్‌నగర్‌లో కుమ్మరి సంఘం సేవ

Sai Kiran
shadnagar annadanam : పేదలకు అన్నదానం అంటే ఇదేనా? షాద్‌నగర్‌లో కుమ్మరి సంఘం సేవ

shadnagar annadanam: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోంది. ప్రతి అమావాస్య రోజున పట్టణంలోని మొల్లమాంబ విగ్రహం వద్ద, షాద్‌నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఆదివారం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పేదలు, అవసరార్థులు పాల్గొని భోజనం స్వీకరించారు. ఈ సేవా కార్యక్రమాన్ని షాద్‌నగర్ కుమ్మరి సంఘం అధ్యక్షులు నడికుడ రుక్మిణి దేవి శ్రీశైలం, మల్లయ్య గారి జ్యోతిర్మయి జ్ఞానేశ్వర్, కే.కృష్ణయ్య, కే.రమేష్ (ఉప సర్పంచ్, పెంజర్ల), శ్రీనివాస్ తదితరులు సమిష్టిగా నిర్వహించారు.

Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ (shadnagar annadanam) అమావాస్య రోజున పెద్దల ఆశీర్వాదంతో పేదల కడుపు నింపాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి అమావాస్యకు ఇదే విధంగా అన్నదానం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పేదలకు అన్నదానం చేయడం తమకు దక్కిన అదృష్టమని, ఇది మానవ సేవలో భాగమని పేర్కొన్నారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని, ఇతరులు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నల్గొండను మునిసిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించడంపై సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

నల్గొండను మునిసిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించడంపై సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సింగరేణి వివాదం, మంత్రులపై వార్తలకు సీఎం రేవంత్ హెచ్చరిక!

సింగరేణి వివాదం, మంత్రులపై వార్తలకు సీఎం రేవంత్ హెచ్చరిక!

మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

22 రూపాయల కోసం స్నేహితుడిని కిరాతకంగా హత్య

22 రూపాయల కోసం స్నేహితుడిని కిరాతకంగా హత్య

రాబందు కాలికి ట్రాకర్.. అసలు విషయం ఏంటంటే?

రాబందు కాలికి ట్రాకర్.. అసలు విషయం ఏంటంటే?

ఆ గద్దలను రానివ్వను: భట్టి విక్రమార్క

ఆ గద్దలను రానివ్వను: భట్టి విక్రమార్క

తెలంగాణలో నకిలీ నోట్లు స్వాధీనం .. ముగ్గురు అరెస్టు

తెలంగాణలో నకిలీ నోట్లు స్వాధీనం .. ముగ్గురు అరెస్టు

ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం

ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం

రహదారులపై మైలురాళ్ల రంగుల రహస్యం ఏంటో తెలుసా?

రహదారులపై మైలురాళ్ల రంగుల రహస్యం ఏంటో తెలుసా?

మరో రోడ్డు ప్రమాదం.. యువతి మృతి

మరో రోడ్డు ప్రమాదం.. యువతి మృతి

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఐదు రోజుల్లో ఆర్టీసీకి కోట్ల ఆదాయం

ఐదు రోజుల్లో ఆర్టీసీకి కోట్ల ఆదాయం

📢 For Advertisement Booking: 98481 12870