JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే!

JEE Main 2026 : జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) శనివారం విడుదల చేసింది. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంచినట్లు ఎన్టీఏ తెలిపింది. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్షలు జనవరి 21, 22, 23, 24 మరియు 28 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్‌-2 పరీక్ష … Continue reading JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే!