మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో భాగంగా నాలుగో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. బెంగళూరు ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దిల్లీ మూడు మ్యాచుల్లో కేవలం ఒక విజయంతో ఐదో స్థానంలో ఉంది.
Read Also: Manoj Tiwari: టీమిండియా కోచ్‌పై మాజీ క్రికెటర్ ఆగ్రహం

దిల్లీ క్యాపిటల్ తుది జట్లు:
షెఫాలి వర్మ, లిస్ట్ లీ (వికెట్‌కీపర్), రారా ఓర్రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మారిజేన్ కాప్, లానీ హామిల్టన్, స్నేహ్ రాణా, నికీ ప్రసాద్, మిన్ను మణి, నందిని కశ్యప్, శ్రీ చరణి
ఆర్సీబీ తుది జట్లు:
గ్రేస్ హారిస్, స్మృతి మందాన (కెప్టెన్), జార్జియా వేర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), గౌతమి నాయక్, స్నేహల్ జికేర్, రాధా యాదవ్, ప్రీమా రాహత్, శ్రేయాంక పాటిల్, సయ్యాలి సతీశ్, లారెన్ బెల్
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: