WPL 2026: ముంబై ఇండియన్స్ పై యూపీ ఘన విజయం

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ జట్టు ముంబయి ఇండియన్స్‌పై 22 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్‌లో కెప్టెన్ మెగ్ లానింగ్ (70), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (61) హాఫ్ సెంచరీలతో చెలరేగగా, అనంతరం బౌలర్లు కట్టుదిట్టంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. ముంబై జట్టులో అమేలియా కెర్, అమన్‌జోత్ కౌర్ చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది.188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్, 20 … Continue reading WPL 2026: ముంబై ఇండియన్స్ పై యూపీ ఘన విజయం