- గ్యాస్ స్టౌపై పేరుకుపోయిన నూనె మరకలు (Easy Cleaning)తొలగించాలంటే బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసి రాసి కొద్దిసేపటికి తుడిస్తే శుభ్రంగా అవుతుంది.
- ఫ్రిజ్‌లో వచ్చే దుర్వాసన తగ్గాలంటే ఒక గిన్నెలో బేకింగ్ సోడా లేదా కాఫీ పొడి పెట్టి లోపల ఉంచాలి.
- కిచెన్ సింక్‌లో పేరుకుపోయిన మురికి తొలగించేందుకు వేడి నీటిలో వెనిగర్ కలిపి పోస్తే డ్రెయినేజ్ కూడా మెరుగుపడుతుంది.
- అద్దాలు, గాజు వస్తువులు మెరిసిపోవాలంటే నీరు–వెనిగర్(Easy Cleaning) మిశ్రమాన్ని స్ప్రే చేసి పాత పేపర్‌తో తుడిస్తే చక్కగా మెరుస్తాయి.
- టాయిలెట్‌లో పసుపు మరకలు పోవాలంటే బేకింగ్ సోడా చల్లి కొద్దిసేపటి తర్వాత బ్రష్‌తో శుభ్రం చేయాలి.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: