हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Tamannaah Bhatia : సౌత్ స్టార్ హీరో అవమానం.. తమన్నా షాకింగ్ కామెంట్స్!

Sai Kiran
Tamannaah Bhatia : సౌత్ స్టార్ హీరో అవమానం.. తమన్నా షాకింగ్ కామెంట్స్!

Tamannaah Bhatia : తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మిల్కీ బ్యూటీ Tamannaah Bhatia తాజాగా తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. దాదాపు పదిహేనేళ్లకు పైగా హీరోయిన్‌గా కొనసాగుతున్న తమన్నా, ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అయితే, ఈ ప్రయాణంలో కొన్ని అసహజ పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె తెలిపింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా, ఒక సినిమా షూటింగ్ సమయంలో తనను బోల్డ్ సీన్ చేయమని కోరారని వెల్లడించింది. ఆ సన్నివేశంలో ఇంటిమసీ ఎక్కువగా ఉండటంతో తాను అసౌకర్యంగా భావించి మర్యాదపూర్వకంగా నిరాకరించానని చెప్పింది. అయితే, ఈ విషయం సదరు సౌత్ స్టార్ హీరోకు నచ్చలేదని, సెట్‌లో అందరి ముందే తనపై అరిచి, హీరోయిన్‌ను మార్చేయాలని చెప్పి అవమానించాడని ఆమె పేర్కొంది.

Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

ఆ సంఘటన తనను తీవ్రంగా బాధపెట్టిందని (Tamannaah Bhatia) తమన్నా వెల్లడించింది. అయితే కొంత సమయం తర్వాత ఆ హీరో తన వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది. అయినప్పటికీ, ఆ హీరో పేరు మాత్రం వెల్లడించకపోవడంతో సోషల్ మీడియాలో, అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. సినిమా పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొనే ఒత్తిడిపై ఈ వ్యాఖ్యలు మరోసారి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

షార్ట్ ఫిలిం కాంటెస్ట్ షాక్! మంచు విష్ణు ప్రైజ్ ఏంటంటే?

షార్ట్ ఫిలిం కాంటెస్ట్ షాక్! మంచు విష్ణు ప్రైజ్ ఏంటంటే?

నాగవంశీ ఆరేళ్ల తర్వాత హ్యాపీ

నాగవంశీ ఆరేళ్ల తర్వాత హ్యాపీ

శర్వా–శ్రీను వైట్ల సర్ప్రైజ్! సంక్రాంతి 2027కి ఏం ప్లాన్?

శర్వా–శ్రీను వైట్ల సర్ప్రైజ్! సంక్రాంతి 2027కి ఏం ప్లాన్?

స్పిరిట్ రిలీజ్ డేట్ ఫిక్స్! ప్రభాస్ కాప్ లుక్ ఎప్పుడు?

స్పిరిట్ రిలీజ్ డేట్ ఫిక్స్! ప్రభాస్ కాప్ లుక్ ఎప్పుడు?

పోస్టర్‌తోనే వివాదమా? సాయి పల్లవి తొలి హిందీ సినిమా !

పోస్టర్‌తోనే వివాదమా? సాయి పల్లవి తొలి హిందీ సినిమా !

ఈసారి ఆ ‘సెంటిమెంట్’ను నమ్ముకున్నాడా ?

ఈసారి ఆ ‘సెంటిమెంట్’ను నమ్ముకున్నాడా ?

ప్రేమికుల రోజున ఒకటి కాబోతున్న మృణాల్, ధనుశ్ ?

ప్రేమికుల రోజున ఒకటి కాబోతున్న మృణాల్, ధనుశ్ ?

అనిల్ రావిపూడి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి

అనిల్ రావిపూడి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి

యాక్టర్లందరూ ఇగో పక్కనపెట్టాలంటూ చిరంజీవి సూచన

యాక్టర్లందరూ ఇగో పక్కనపెట్టాలంటూ చిరంజీవి సూచన

‘మన శంకరవరప్రసాద్ గారు’ మూడు రోజుల కలెక్షన్లు ఇవే!

‘మన శంకరవరప్రసాద్ గారు’ మూడు రోజుల కలెక్షన్లు ఇవే!

రాజాసాబ్ నిర్మాతతో పవన్ కొత్త ప్రాజెక్టులు

రాజాసాబ్ నిర్మాతతో పవన్ కొత్త ప్రాజెక్టులు

విజయ్ ఫ్యాన్స్ పై డైరెక్టర్ సుధా కొంగర ఫైర్!

విజయ్ ఫ్యాన్స్ పై డైరెక్టర్ సుధా కొంగర ఫైర్!

📢 For Advertisement Booking: 98481 12870