Sharwanand new movie : శర్వా–శ్రీను వైట్ల సర్ప్రైజ్! సంక్రాంతి 2027కి ఏం ప్లాన్?
Sharwanand new movie : యంగ్ హీరో Sharwanand కు సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తోంది. గతంలో ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి చిత్రాలతో సంక్రాంతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, ఈ ఏడాది ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో మరోసారి అదే ఫెస్టివల్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా మంచి రన్ కొనసాగిస్తూ శర్వానంద్‌కు బలమైన కంబ్యాక్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా శర్వానంద్ … Continue reading Sharwanand new movie : శర్వా–శ్రీను వైట్ల సర్ప్రైజ్! సంక్రాంతి 2027కి ఏం ప్లాన్?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed