కొత్తకొండ(Kothakonda) వీరభద్రస్వామి దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay). 2047 వరకు అగ్రరాజ్యంగా భారత్ ప్రధాని నరేంద్ర మోడీ కోసం వికసి త్ భారత్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. దేశాన్ని నాశనం చేయాలనుకునే వారిని వీరభద్ర స్వామి శిక్షిస్తాడు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వీరభద్ర స్వామిని కోరుకున్నాను. తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్.
Read Also: Sankranti: భోగిమంటలు.. సంప్రదాయంతో పాటు ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా



Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: