Cleaning Hacks:ఇంట్లోనే నగలకు మళ్లీ మెరుపు తెచ్చే సులభమైన చిట్కాలు

ఒక చిన్న గిన్నెలో డిష్‌వాష్ లిక్విడ్(Cleaning Hacks) కలిపిన నీటిలో నగలను కొద్దిసేపు నానబెట్టాలి. అనంతరం మృదువైన బ్రష్‌తో నెమ్మదిగా రుద్ది శుభ్రం చేస్తే, మురికి తొలగి పాత మెరుపు తిరిగి వస్తుంది. మరొక విధానంగా, వేడి నీటిలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్‌తో పాటు ఒక చెక్క నిమ్మరసం కలిపి అందులో ఆభరణాలను ఐదు(Cleaning Hacks) నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే అవి మరింత మెరిసిపోతాయి. అలాగే, బంగారు గాజులను ముందుగా నీటిలో … Continue reading Cleaning Hacks:ఇంట్లోనే నగలకు మళ్లీ మెరుపు తెచ్చే సులభమైన చిట్కాలు