ఒక చిన్న గిన్నెలో డిష్‌వాష్ లిక్విడ్(Cleaning Hacks) కలిపిన నీటిలో నగలను కొద్దిసేపు నానబెట్టాలి. అనంతరం మృదువైన బ్రష్‌తో నెమ్మదిగా రుద్ది శుభ్రం చేస్తే, మురికి తొలగి పాత మెరుపు తిరిగి వస్తుంది.
మరొక విధానంగా, వేడి నీటిలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్‌తో పాటు ఒక చెక్క నిమ్మరసం కలిపి అందులో ఆభరణాలను ఐదు(Cleaning Hacks) నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే అవి మరింత మెరిసిపోతాయి.

అలాగే, బంగారు గాజులను ముందుగా నీటిలో నానబెట్టి, రెండు చెంచాల శనగపిండిలో అవసరమైనంత వెనిగర్ కలిపి మెత్తని పేస్ట్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని గాజులపై పూసి మృదువైన బ్రష్‌తో రుద్ది కడిగితే, అవి కొత్తవాటిలా కాంతివంతంగా మారతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: