Silver Rate Today: వెండి ధరకు కొత్త రికార్డు.. కేజీకి భారీగా పెరిగిన రేటు

వెండి ధరలు(Silver Rate) మంగళవారం రోజున రికార్డు స్థాయికి చేరి బులియన్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఒక్కరోజే కిలో వెండిపై రూ.5,000 వరకు పెరుగుదల నమోదు కావడంతో, ధర రూ.2,92,000కు చేరింది. గత నాలుగు రోజుల వ్యవధిలో వెండి ధర మొత్తం రూ.24,000 వరకు పెరగడం విశేషంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులు, పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా వెండి ధరలు(Silver Rate) మరింత బలపడినట్లు వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. Read Also: Gold … Continue reading Silver Rate Today: వెండి ధరకు కొత్త రికార్డు.. కేజీకి భారీగా పెరిగిన రేటు