- తిరుపతి(Tirupati) జిల్లా, చంద్రగిరి మండలం, నారావారిపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహణ…
- మహిళల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు
- మహిళలు పోటీపడి రంగురంగుల ముగ్గులు(Rangoli competitions) వేసి ప్రతిభ ప్రదర్శన
- పూర్ణకుంభం, హరిదాసు చిత్రాలు వంటి సంక్రాంతి ప్రతీకలు ముగ్గుల రూపంలో ఆకర్షణ
- చిన్నారుల కోసం వివిధ రకాల గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహణ
Read Also: Budget 2026: మధ్యతరగతికి మరిన్ని ఊరటలు ఉంటాయా?
- పిల్లల కోసం పొటాటో గ్యాదరింగ్, బెలూన్ గేమ్, గిన్నీ బ్యాగ్ వాకింగ్, మ్యూజికల్ చెయర్స్, లెమన్ ఇన్ స్పూన్, టెయిల్ పికింగ్, సెల్ఫ్ డిఫెన్స్ వంటి ఆటలు వయస్సు వారీగా నిర్వహణ
- క్రీడా ప్రాంగణంలో పోటీలను వీక్షించిన ప్రముఖులు:
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , సతీమణి భువనేశ్వరి, యువ మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మిణి, ఎంపీ భరత్, ఆయన సతీమణి తేజస్విని, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, శాప్ చైర్మన్ అమ్మినేని రవి నాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు
- పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలబాలికలకు బహుమతుల పంపిణీ
- గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పండుగ వాతావరణం ఉట్టిపడింది

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: