Kakinada: సార్లంక అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష..

కాకినాడ(Kakinada) జిల్లా సార్లంక గ్రామంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మంత్రులు, ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి పండుగ వేళ జరిగిన ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని సీఎం పేర్కొన్నారు. Read Also: Budget 2026: మధ్యతరగతికి మరిన్ని ఊరటలు ఉంటాయా? ఈ అగ్నిప్రమాదంలో గ్రామంలోని 38 తాటాకు ఇళ్లు పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ఎలాంటి లోటు లేకుండా సహాయ చర్యలు చేపట్టాలని … Continue reading Kakinada: సార్లంక అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష..