हिन्दी | Epaper
ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

Srisailam: శ్రీగిరిలో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Pooja
Srisailam: శ్రీగిరిలో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంప్రాజెక్టు : శ్రీశైలక్షేత్రంలో(Srisailam) మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పుర స్కరించుకుని వంచాహ్నిక దీక్షతో నిర్వహించ బడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీస్వామి అమ్మ వార్ల ఉభయ దేవాలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులు విర జిమ్ముతున్నాయి. ఏడు రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు 18వ తేదితో ముగియ నున్నాయి. లోక కల్యాణం కోసం నిర్వహించబ డుతున్న ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామి వారికి విశేషర్చనలు, మహాశక్తిస్వరూపిణి అయిన శ్రీభ్రమ రాంబా దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, నవగ్రహ మండ పారాధనలు, కలశార్చనలు, జపాలు, పారా యణలు నిర్వహించబడుతున్నాయి.

Read Also: Telangana: మేడారం మహాజాతర బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరణ

Srisailam
The Sankranthi Brahmotsavams have begun at Srisailam.

ఆగమ శాస్త్రాను సారం జరిపించబడ్డాయి. ఉత్సవ నిర్వహణలో ముందుగా కార్యనిర్వహణాధికారి భాగంగా ఎం. శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు భరద్వాజకర్మ, రమణ, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధికారులు(Srisailam) సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగణంలోని స్వామి వార్ల యాగశాల ప్రవేశం చేసారు. తదువరి శివసంకల్పం, గణపతిపూజ, చండీశ్వరపూజ, కంకణపూజ- కంకణధారణ, ఋత్విగ్వరణం, అఖండదీవ స్థావన, సాయంకాలం అంకురార్పణ, ధ్వజారోహన కార్యక్రమాలు నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870