Ayyappa: శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

అయ్యప్ప భక్తులకు బిగ్ అప్డేట్. శబరిమల శరణుఘోషతో మారు మోగుతోంది. మకరజ్యోతి దర్శన పవిత్ర సమయం సమీపిస్తోంది. పెద్ద సంఖ్యలో భక్తులు మకరజ్యోతి దర్శనం కోసం తరలి వస్తున్నారు. ఈ సారి పెరుగుతున్న రద్దీ వేళ ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో దర్శన కోటాలో పరిమితులు విధించారు. కొన్ని ఆంక్షలు ప్రకటించారు. ఎలాంటి సమస్యలు లేకుండా మకరజ్యోతి దర్శనం కోసం ఆలయ అధికారులు సమాయత్తం అవుతున్నారు. శబరిమలలో మకర సంక్రాంతి సాక్షాత్తు మణికంఠుడే … Continue reading Ayyappa: శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు