ఇరాన్లో కొనసాగుతున్న అల్లర్ల, ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా బాస్మతీ బియ్యం (Basmati Rice) ఎగుమతులపై ఈ పరిస్థితి తీవ్రంగా పడింది. ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో ధరలు కిలోకు ₹5-10 వరకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5.99 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇరాన్‌కు ఎగుమతి అయ్యాయి. అక్కడ గొడవలతో పేమెంట్లు ఆగిపోవడం,
Read also: Ukraine: రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్స్కీ

ధరలు ఇంకా తగ్గొచ్చు?
షిప్మెంట్లు ఆలస్యం కావడంతో ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్లో అస్థిరత వల్ల ధరలు ఇంకా తగ్గొచ్చని అంచనా.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: