Credit Cards: రూ.10 లక్షలు దాటితే ఐటీ నోటీసులు వస్తాయా?

క్రెడిట్ కార్డుల(Credit Cards) ద్వారా ఏడాదిలో రూ.10 లక్షలకు మించిన లావాదేవీలు జరిగితే ఆదాయపు పన్ను శాఖ పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా, చేసిన ఖర్చులకు తగిన ఆదాయ వనరులను వివరించలేని వారు లేదా తమ ఆదాయానికి మించిన వ్యయాలు చూపిన వారి విషయంలో ఐటీ శాఖ నుంచి నోటీసులు రావచ్చు. Read Also: UPI safety: పొరపాటున తప్పుడు ఐడీకి UPI ద్వారా డబ్బు పంపారా? భారీ క్రెడిట్ కార్డు … Continue reading Credit Cards: రూ.10 లక్షలు దాటితే ఐటీ నోటీసులు వస్తాయా?