हिन्दी | Epaper
పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Dollars Divakar Reddy: వివేకానందుడి అడుగుజాడల్లో నడవడమే అసలైన నివాళి

Pooja
Dollars Divakar Reddy: వివేకానందుడి అడుగుజాడల్లో నడవడమే అసలైన నివాళి

స్వామి వివేకానంద జయంతి , జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో నిర్వహించిన ఫైవ్ కే రన్‌లో తుడా చైర్మన్ ,తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ ,తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి(Dollars Divakar Reddy) ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక యువత, క్రీడాకారులు మరియు విద్యార్థులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

Read Also: Ponguru Narayana: సిటీలో 50 వేల మొక్కలు నాటడమే మా లక్ష్యం

Dollars Divakar Reddy

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ

“లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి” అన్న వివేకానందుడి నినాదం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. యువత తమ శారీరక దృఢత్వం తో పాటు మానసిక వికాసం పై దృష్టి(Dollars Divakar Reddy) సారించాలని కోరారు. ఫైవ్ కే రన్ వంటి కార్యక్రమాలు కేవలం పరుగు కోసం మాత్రమే కాకుండా, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

తిరుపతిని ఒక ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర కీలకమని అన్నారు.

వివేకానందుడి ఆశయాలకు అనుగుణంగా యువతకు మెరుగైన భవిష్యత్తును అందించడమే తమ లక్ష్యమని డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలిచిన యువతీయువకులకు డాలర్స్ దివాకర్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి భాజపా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్,బీజేపీ నాయకుడు పృథ్వి,ప్రజా ప్రతినిధులు మరియు యువతీ యువకులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీఎస్పీడీసీఎల్ కు జాతీయ అవార్డులు

ఏపీఎస్పీడీసీఎల్ కు జాతీయ అవార్డులు

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు

సిటీలో 50 వేల మొక్కలు నాటడమే మా లక్ష్యం

సిటీలో 50 వేల మొక్కలు నాటడమే మా లక్ష్యం

పవన్ కళ్యాణ్ నందిగామ పర్యటన రద్దు.. కార్యకర్తల్లో నిరాశ

పవన్ కళ్యాణ్ నందిగామ పర్యటన రద్దు.. కార్యకర్తల్లో నిరాశ

కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం.. పూజ పాలలో పురుగులు

కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం.. పూజ పాలలో పురుగులు

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
0:54

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు.

వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు.

ఆ ఉద్యోగులు సంక్రాంతి రోజుల్లో కూడా పని చేయాల్సిందే..!

ఆ ఉద్యోగులు సంక్రాంతి రోజుల్లో కూడా పని చేయాల్సిందే..!

MGNREGA పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

MGNREGA పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ

నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ

నెల్లూరుకు ORR అవసరం లేదని మంత్రి స్పష్టం

నెల్లూరుకు ORR అవసరం లేదని మంత్రి స్పష్టం

📢 For Advertisement Booking: 98481 12870