CockFighting: అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఎస్పీ: డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ మెదక్ జిల్లా పరిధిలో పేకాట, కోడిపందాలు(CockFighting) వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరహా అక్రమ కార్యకలాపాలు శాంతిభద్రతలకు భంగం కలిగించడమే కాకుండా యువతను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని అన్నారు. Read … Continue reading CockFighting: అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు