हिन्दी | Epaper
మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Iran Protests:ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

Pooja
Iran Protests:ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఇరాన్‌లో గత రెండు వారాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక(Iran Protests) ఉద్యమాలు తీవ్ర హింసాత్మక రూపం దాల్చాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భద్రతా బలగాలు–నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 72 మంది మృతి చెందినట్లు సమాచారం.

Bangladesh Hindu youth suicide : 500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

Iran Protests

వేల మందిపై అరెస్టులు.. కఠిన చర్యలు

ఆందోళనలను అదుపు చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ అల్లర్లకు సంబంధించి సుమారు 2,300 మందిని పోలీసులు, భద్రతా బలగాలు అరెస్ట్ చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పలుచోట్ల నిరసనకారులపై బలప్రయోగం జరిగినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నిరసనకారులకు అమెరికా మద్దతు

ఇరాన్ పరిణామాలపై అమెరికా స్పందించింది. నిరసనకారులపై(Iran Protests) కాల్పులు జరిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, హింసను వెంటనే నిలిపివేయాలని అమెరికా పిలుపునిచ్చింది. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి.

ఇంటర్నెట్, ఫోన్ సేవల నిలిపివేత

పరిస్థితి మరింత అదుపు తప్పకుండా ఉండేందుకు ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేసింది. సోషల్ మీడియా ద్వారా నిరసనలు విస్తరించకుండా అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కమ్యూనికేషన్ నిలిపివేత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇరాన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. హింసను తగ్గించి, చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని పలుదేశాలు కోరుతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఏ దిశగా మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రిషబ్‌ పంత్‌ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ ఎంపిక

రిషబ్‌ పంత్‌ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ ఎంపిక

ఫ్రీలాన్సింగ్‌లో మహిళల హవా.. గిగ్ వర్క్‌తో కెరియర్‌

ఫ్రీలాన్సింగ్‌లో మహిళల హవా.. గిగ్ వర్క్‌తో కెరియర్‌

‘మన శంకర వరప్రసాద్’ టికెట్ రేట్ల పిటిషన్ వాయిదా

‘మన శంకర వరప్రసాద్’ టికెట్ రేట్ల పిటిషన్ వాయిదా

ఉపయోగించని క్రెడిట్ కార్డులు మూసేస్తే CIBIL స్కోర్ పడిపోతుందా?

ఉపయోగించని క్రెడిట్ కార్డులు మూసేస్తే CIBIL స్కోర్ పడిపోతుందా?

కోట్ల యూజర్ల డేటా లీక్..

కోట్ల యూజర్ల డేటా లీక్..

సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: కోమటిరెడ్డి

సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: కోమటిరెడ్డి

స్మగ్లర్లకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ అరెస్టు

స్మగ్లర్లకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ అరెస్టు

శ్రీసిటీలో ఎల్జీ ప్లాంట్ పనుల తీరుపై లోకేశ్ స్పందన

శ్రీసిటీలో ఎల్జీ ప్లాంట్ పనుల తీరుపై లోకేశ్ స్పందన

నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది

నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది

కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి అలర్ట్.. అలా చేస్తే ఫైన్, జైలు శిక్ష

కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి అలర్ట్.. అలా చేస్తే ఫైన్, జైలు శిక్ష

ఏపీలో ‘అనగనగా ఒకరాజు’ టికెట్‌ ధరల పెంపు

ఏపీలో ‘అనగనగా ఒకరాజు’ టికెట్‌ ధరల పెంపు

నన్ను చంపండి..మీడియా కథనాలపై కోమటరెడ్డి ఆవేదన

నన్ను చంపండి..మీడియా కథనాలపై కోమటరెడ్డి ఆవేదన

📢 For Advertisement Booking: 98481 12870