Russo-Ukrainian War : ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

హైపర్‌సోనిక్ మిసైళ్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం. కీవ్‌ నగరంపై డ్రోన్లు, మిసైళ్ల వర్షం అమెరికా మరియు పశ్చిమ దేశాల ఆంక్షలు, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్యా ఉక్రెయిన్‌పై అత్యంత భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది. వందలాది డ్రోన్లు మరియు డజన్ల కొద్దీ క్షిపణులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ (Kyiv) నగరాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ భీకర దాడుల ధాటికి నగరం అతలాకుతలమైంది. ఉక్రెయిన్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడుల్లో నలుగురు పౌరులు మరణించగా, … Continue reading Russo-Ukrainian War : ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా