हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

New Plan: మరింత చవక ప్లాన్ తో ఎయిర్ టెల్

Saritha
New Plan: మరింత చవక ప్లాన్ తో ఎయిర్ టెల్

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు ఊరటనిచ్చేలా మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లోనే (New Plan) దీర్ఘకాలిక ప్లాన్‌లపై ఎయిర్‌టెల్ (Airtel) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఏడాది పొడవునా చెల్లుబాటు అయ్యే, అపరిమిత కాలింగ్ సౌకర్యంతో కూడిన కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

Read also: SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. పెరిగిన ఏటీఎం ఛార్జీలు

New Plan: మరింత చవక ప్లాన్ తో ఎయిర్ టెల్

ఏడాదిపాటు చెల్లుబాటు అయ్యే అపరిమిత కాలింగ్ ప్లాన్

ఎయిర్‌టెల్ తాజాగా తన రీఛార్జ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని (New Plan) ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌లను అందిస్తూ, తరచూ రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తగ్గిస్తోంది. తక్కువ ధరలో ఏడాది పాటు కాలింగ్ అవసరాలను తీర్చే ప్లాన్ కావాలనుకునే వారికి ఇప్పుడు సరైన ఆప్షన్ లభించింది. ఈ ప్రత్యేక ప్లాన్ ధర కేవలం రూ. 1,849 మాత్రమే. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ నిజంగానే 365 రోజుల పూర్తి వ్యాలిడిటీని అందిస్తుంది. రీఛార్జ్‌పై అధికంగా ఖర్చు చేయకూడదనుకునే ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ప్లాన్‌లో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ఏడాది పొడవునా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అయితే ఇది పూర్తిగా వాయిస్-ఓన్లీ ప్లాన్ కావడంతో ఇందులో మొబైల్ డేటా సౌకర్యం ఉండదని వినియోగదారులు గమనించాలి. ఇంటర్నెట్ అవసరం తక్కువగా ఉండి, కాలింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా మారనుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:



గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870