हिन्दी | Epaper
పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Andhra Pradesh: ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Pooja
Andhra Pradesh: ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

అనారోగ్య కారణాలతో విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చిన ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Andhra Pradesh) ఊరట కల్పించింది. వారి భవిష్యత్‌ భద్రతకు సంబంధించి పరిహారం, ప్రత్యామ్నాయ ఉద్యోగాల అంశాల్లో కీలక ఆదేశాలు జారీ చేసింది. రవాణా శాఖ జారీ చేసిన జీవో నంబర్ 58ను ప్రాతిపదికగా తీసుకున్న కోర్టు, అర్హులైన ఉద్యోగులు తమకు అల్టర్నేట్ ఉద్యోగం కావాలా లేదా ఆర్థిక పరిహారం కావాలా అనే అంశాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించింది. ఇందుకోసం ఉద్యోగులకు 8 వారాల గడువు ఇచ్చింది.

Read also: AP: వచ్చేనెల ఆర్సెలర్ మిట్టల్స్టీల్ ప్లాంట్ కు శ్రీకారం

Andhra Pradesh
Andhra Pradesh: Relief for RTC employees in the High Court

గడువుల్లో పరిష్కారం చూపాలని స్పష్టమైన టైమ్‌లైన్

కోర్టు ఆదేశాల ప్రకారం,

  • అదనపు పరిహారం కోరిన ఉద్యోగుల విషయంలో మూడు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలి
  • ప్రత్యామ్నాయ ఉద్యోగం కోరినవారికి, అందుబాటులో ఉన్న ఖాళీలను బట్టి గరిష్టంగా ఆరు నెలల్లోగా నియామకం లేదా పరిష్కారం ఇవ్వాలి

అని రవాణా శాఖను హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది.

ఉద్యోగుల కుటుంబాలకు ఊరట

ఈ తీర్పుతో అనారోగ్యంతో ఉద్యోగం కోల్పోయిన ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే కాకుండా, వారి కుటుంబాలకు కూడా భరోసా లభించినట్లు భావిస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై కోర్టు(Andhra Pradesh) స్పష్టమైన దిశానిర్దేశం చేయడం కీలకంగా మారింది. కోర్టు ఆదేశాల అమలు విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను హెచ్చరించింది. ఉద్యోగుల ఎంపికల ఆధారంగా నిర్ణీత గడువుల్లో చర్యలు తీసుకోకపోతే, చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసినట్లు సమాచారం

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నెల్లూరుకు ORR అవసరం లేదని మంత్రి స్పష్టం

నెల్లూరుకు ORR అవసరం లేదని మంత్రి స్పష్టం

తిరుమల ఘాట్ రోడ్డులో కొత్త ప్రయాణ నియమాలు

తిరుమల ఘాట్ రోడ్డులో కొత్త ప్రయాణ నియమాలు

శ్రీశైలంలో 12వ తేదీ నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో 12వ తేదీ నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

భోగి మంటలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు

భోగి మంటలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు

సంక్రాంతి వేళ నాటుకోడి ధరలు భగ్గుమన్నాయి

సంక్రాంతి వేళ నాటుకోడి ధరలు భగ్గుమన్నాయి

నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు

నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు

సంక్రాంతి రద్దీ.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఏపీ సర్కార్ హెచ్చరిక

సంక్రాంతి రద్దీ.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఏపీ సర్కార్ హెచ్చరిక

శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు – పోలీసులకు పవన్ సూచన

శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు – పోలీసులకు పవన్ సూచన

సినీ నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర

సినీ నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర

స్మగ్లర్లకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ అరెస్టు

స్మగ్లర్లకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ అరెస్టు

స్మగ్లర్లకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ అరెస్టు

స్మగ్లర్లకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ అరెస్టు

శ్రీసిటీలో ఎల్జీ ప్లాంట్ పనుల తీరుపై లోకేశ్ స్పందన

శ్రీసిటీలో ఎల్జీ ప్లాంట్ పనుల తీరుపై లోకేశ్ స్పందన

📢 For Advertisement Booking: 98481 12870