Tirumala: వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

10 రోజుల్లో 7.83 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నాలు గ‌త వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌తో పోల్చితే ఈసారి ల‌క్ష మంది భ‌క్తుల‌కు అధికంగా ద‌ర్శ‌నం రూ.41.14 కోట్ల హుండీ ఆదాయం 33 లక్ష‌ల మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాద విత‌ర‌ణ‌ 44 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వ‌హించిన వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు టీటీడీ చేసిన ఏర్పాట్ల‌పై భ‌క్తులు విశేష సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు టీటీడీ చైర్మ‌న్ బీ.ఆర్‌.నాయుడు … Continue reading Tirumala: వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి