సురావారిపల్లిలో శ్రీకాళహస్తి రూరల్: జనవరి 8 శ్రీకాళహస్తి మండలం సురావారిపల్లి(Suravaripalli) గ్రామంలో బుధవారం రాత్రి దొంగలు హల్చల్ చేసి భారీ ఎత్తున బంగారు వెండి నగదు తీసుకెళ్లినట్టు రూరల్(Srikalahasti Rural news) పోలీసులకు గురువారం ఉదయం సమాచారం అందింది దాంతో పోలీసులు గ్రామానికి పరుగులు తీశారు వారి పల్లి చెందిన ప్రసాద్ నాయుడు కుటుంబ సభ్యులతో చెన్నై వెళ్లినట్లు సమాచారం ఇంట్లో ఎవరు లేని సమాచారాన్ని పసిగట్టిన దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టి బెడ్రూంలో గల బీరువాను పగలగొట్టి సుమారు 15 లక్షలు బంగారు వెండి నగదును పురస్కరించినట్లు గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: