Andhra Pradesh: పూరీ – తిరుపతి రైలులో మంటలు
పూరీ–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది.గురువారం ఉదయం 6 గంటల సమయంలో (Andhra Pradesh) తుని–అన్నవరం మధ్య రైలులోని ఓ బోగీలో విద్యుత్ ప్యానల్ బోర్డు వద్ద దుప్పట్లకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా, రైలులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. Read Also: Chittoor: గుడికి వెళ్ళి వస్తానని … Continue reading Andhra Pradesh: పూరీ – తిరుపతి రైలులో మంటలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed