हिन्दी | Epaper

Khammam crime: ప్రియుడు అనుమానించడం తో ప్రియురాలు ఆత్మహత్య

Tejaswini Y
Khammam crime: ప్రియుడు అనుమానించడం తో ప్రియురాలు ఆత్మహత్య

ఖమ్మం జిల్లా(Khammam crime) కొత్తగూడెం(Kothagudem) ప్రాంతానికి చెందిన ఐశ్వర్య (19) హైదరాబాద్ నగరంలోని నాగోలు సమీప తట్టిఅన్నారం ప్రాంతంలో నివసిస్తోంది. అదే సమయంలో సూర్యాపేట జిల్లాకు చెందిన మహేశ్ అలియాస్ ఆనంద్ (23)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, పెద్దల సమ్మతితో వివాహానికి కూడా సిద్ధమయ్యారు.

Read Also: Sangareddy accident: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Khammam crime: Girlfriend commits suicide after boyfriend suspects her
Khammam crime: Girlfriend commits suicide after boyfriend suspects her

అనుమానం చిచ్చుపెట్టింది

అయితే ఇటీవల ఐశ్వర్య ఫోన్‌లో మరొకరితో మాట్లాడుతున్న విషయాన్ని గమనించిన ఆనంద్ అనుమానాలకు లోనయ్యాడు. ఈ అనుమానాలే ఇద్దరి మధ్య విభేదాలకు దారితీశాయి. ఈ నెల 5వ తేదీన తట్టిఅన్నారం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద ఈ అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ గొడవ అనంతరం తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఐశ్వర్య, అదే వాటర్ ట్యాంక్ పైనుంచి కిందకు దూకినట్లు తెలుస్తోంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

📢 For Advertisement Booking: 98481 12870