हिन्दी | Epaper

US Defense: దాడులకు ముందు పెంటగాన్ సమీపంలో పిజ్జా ఆర్డర్లు పెరుగుతాయా?

Radha
US Defense: దాడులకు ముందు పెంటగాన్ సమీపంలో పిజ్జా ఆర్డర్లు పెరుగుతాయా?

అమెరికా రక్షణ శాఖ కేంద్రం పెంటగాన్ (US Defense)చుట్టుపక్కల పిజ్జా ఆర్డర్లు అకస్మాత్తుగా పెరిగితే, ఆ తర్వాత అమెరికా సైనిక చర్యలు చేపడుతుందన్న ఒక ఆసక్తికర సిద్ధాంతం ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సిద్ధాంతం మరోసారి చర్చకు వచ్చింది.

Read also: Telenor: పాకిస్తాన్ నుంచి తొలగిన అంతర్జాతీయ టెలికాం దిగ్గజం

US Defense

గత శనివారం తెల్లవారుజామున పెంటగాన్ సమీపంలోని పిజ్జా దుకాణాల్లో ఆర్డర్లు ఒక్కసారిగా పెరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో అమెరికా(US Defense) వెనిజులాపై అనూహ్యంగా దాడి చేయడం విశేషంగా మారింది. ఈ రెండు సంఘటనలు ఒకే సమయంలో జరగడం వల్ల “పెంటగాన్ పిజ్జా థియరీ”కు బలం చేకూరినట్లుగా సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

ఈ సిద్ధాంతం ప్రకారం, సైనిక ఆపరేషన్లు ప్రారంభించే ముందు అమెరికా అధికారులు పెద్ద సంఖ్యలో పెంటగాన్‌కు చేరుకుని, రాత్రంతా కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఆ సమయంలో కార్యాలయాల్లోనే పనిచేస్తూ, సులభంగా లభించే ఆహారంగా పిజ్జాలను ఎక్కువగా ఆర్డర్ చేస్తారని చెబుతున్నారు. అయితే ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనా? లేక రహస్య సైనిక కదలికలకు సంకేతమా? అన్న ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అధికారికంగా ఈ సిద్ధాంతాన్ని అమెరికా ప్రభుత్వం ఎప్పుడూ ధృవీకరించలేదు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

మొజ్తబా ఖమేనీ ఆచూకీ పై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

రష్యా చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి..అమెరికాపై విరుచుకుపడిన ఇరాన్

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం: తాజా పరిణామాలు

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

హార్ముజ్ జలసంధిని దాటిన మరో భారతీయ గ్యాస్ నౌక

గాయం కారణంగా టోర్నీకి హర్షిత్ రాణా దూరం

గాయం కారణంగా టోర్నీకి హర్షిత్ రాణా దూరం

📢 For Advertisement Booking: 98481 12870