हिन्दी | Epaper

Rajasthan: షాకింగ్.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కున్న దొంగ

Pooja
Current image: Rajasthan

రాజస్థాన్‌లోని(Rajasthan) కోటా నగరంలో చోటుచేసుకున్న ఓ వింత ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పవన్ అనే వ్యక్తి రాత్రి సమయంలో ఓ ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో గోడలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ రంధ్రం చిన్నదిగా ఉండటంతో మధ్యలోనే ఇరుక్కొని బయటకు రాలేకపోయాడు.

Rajasthan

Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు

కొంతసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గోడలో చిక్కుకున్న అతడిని చూసి భయాందోళనకు(Rajasthan) గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో అతడిని బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిపై చోరీ యత్నం కేసు నమోదు చేశారు. విచారణలో మరో ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు పవన్ ఓ పోలీసు అధికారి వద్ద డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. చట్టాన్ని కాపాడాల్సిన వ్యవస్థకు చెందిన వ్యక్తే ఇలా నేరానికి పాల్పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

వైసీపీ హయాంలో పోలవరం పతనం:సీఎం
1:10

వైసీపీ హయాంలో పోలవరం పతనం:సీఎం

కల్తీ నెయ్యి ఘటనపై సూరంపల్లిలో సీఎం ఆగ్రహం
1:09

కల్తీ నెయ్యి ఘటనపై సూరంపల్లిలో సీఎం ఆగ్రహం

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి
0:52

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!
1:21

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం
0:14

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు
0:03

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!
0:51

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!

భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన కిరాతక భర్త!
0:18

భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన కిరాతక భర్త!

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం
1:38

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త
1:13

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870