हिन्दी | Epaper

Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ న్యూ పోస్టర్‌ విడుదల

Saritha
Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ న్యూ పోస్టర్‌ విడుదల

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రయూనిట్ ఇప్పటికే పాటలను విడుదల చేయగా, జనవరి 04న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా (Chiranjeevi) ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకా 9 రోజులు ఉంద‌ని తెలుపుతూ కౌంట్‌డౌన్ పోస్ట‌ర్‌ను పంచుకుంది. ఈ పోస్ట‌ర్‌లో చిరంజీవితో పాటు అమృతం ఫేమ్ హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌, హీరోయిన్ కేథ‌రిన్‌, అభిన‌వ్ గోమ‌ఠం ఉన్నారు.

Read also: Akhanda 2: ఓటీటీలోకి ‘అఖండ 2’ ఎప్పుడంటే?

Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్ గారు' న్యూ పోస్టర్‌ విడుదల

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

సీఎస్కేపై సన్ టీవీ కాపీరైట్ దావా

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్.. RC17 నుంచి కీలక అప్‌డేట్

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

జూన్ 19న ‘కాక్‌టైల్-2’ విడుదల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న అనుష్క..?

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

టాలీవుడ్ కు సుప్రీంకోర్టులో ఊరట

ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

విడాకుల తర్వాత హన్సిక మొదటి పోస్ట్‌

రిలీజ్ డేట్ ఖరారు..నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం!

రిలీజ్ డేట్ ఖరారు..నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం!

📢 For Advertisement Booking: 98481 12870